Surprise Me!

Chalo LoC: ఉగ్రదాడితో రగిలిన గుండెలు.. కేరళ- కశ్మీర్ బుల్లెట్ ర్యాలీ | Asianet News Telugu

2025-06-06 2,035 Dailymotion

పహల్గాం ఉగ్ర దాడి తర్వాత దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కానీ, కేవలం సోషల్ మీడియా పోస్ట్‌లకే పరిమితమవకుండా, కేరళలోని కలడి (కొల్లం) నుంచి కాశ్మీర్ వరకు 100 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై ప్రయాణం ప్రారంభించారు రమానంద్ సారథ్యంలోని బృందం. దేశ భద్రత కోసం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేసిన ఈ బులెట్ ర్యాలీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వారి ప్రయాణం వెనక ఉన్న భావోద్వేగం, సందేశాన్ని ఏసియానెట్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో రమానంద్ వివరించారు. దేశభక్తి భావాలతో నిండిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూను పూర్తిగా చూసేయండి.

#ChaloLOC #PahalgamAttackTribute #PahalgamTribute #BulletsAgainstBullets #RideForUnity #KaladyToTeetwal #RoyalEnfieldRide #BikersOfIndia #PatrioticRide #AsianetNewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️